గజ్వేల్ బరిలో ప్రజా గాయకుడు

గజ్వేల్ బరిలో ప్రజా గాయకుడు

08-11-2018

గజ్వేల్ బరిలో ప్రజా గాయకుడు

గజ్వేల్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్‌ ప్రకటించారు. తనకు భద్రత కల్పించాలని ఢిల్లీలో ఉన్నతాధికారులను కోరానన్నారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని పల్లె పల్లెకు వెళ్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో ఓటుపై చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో తన మీద నమోదైన కేసులు ఉపసంహరిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో కూడా ఎత్తివేసినట్లు డీజీపీ చెప్పారని సృష్టం చేశారు.