సిరిసిల్లలో నామినేషన్ వేసిన కేటీఆర్

సిరిసిల్లలో నామినేషన్ వేసిన కేటీఆర్

19-11-2018

సిరిసిల్లలో నామినేషన్ వేసిన కేటీఆర్

సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి కె.తారక రామారావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ పావనితో కలిసి వచ్చి రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌కు నామపత్రాలను అందజేశారు. అంతకుముందు సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మార్పులు చేర్పులపై స్థానిక నేతలకు సూచనలు చేశారు. కేసీఆర్‌ వెంట హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానికి టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.