ఈ నెల 21 నుంచి ప్రవాసీ భారతీయ దివస్

ఈ నెల 21 నుంచి ప్రవాసీ భారతీయ దివస్

12-01-2019

ఈ నెల 21 నుంచి ప్రవాసీ భారతీయ దివస్

15వ ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకలు ఈ నెల 21-23 మధ్య వారణాసిలో జరగనున్నాయి. 22న జరిగే ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అంతకుముందు, జనవరి 21న యూత్‌ ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించనున్నారు. చివరి రోజున రాష్ట్రపతి కోవింద్‌ ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డును ప్రదానం చేస్తారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. ప్రవాసులకు వారణాసి ప్రజల తమ ఇళ్లల్లోనే ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.