ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

23-03-2019

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ నెల 29న రాజమహేంద్రవరానికి వస్తున్నారు. ఏప్రిల్‌ 1 తర్వాత కర్నూలులో మోదీ సభ ఉండే అవకాశం ఉంది అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిది, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24, 26, తేదీల్లో 480 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప సభల పేరిట భారీ సభలను నిర్వహిస్తామన్నారు.