ఏపీ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురు

ఏపీ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురు

12-06-2019

ఏపీ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురు

కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డ (మాచర్ల), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు.