శాసనసభ్యుడిగా చంద్రబాబు ప్రమాణం

శాసనసభ్యుడిగా చంద్రబాబు ప్రమాణం

12-06-2019

శాసనసభ్యుడిగా చంద్రబాబు ప్రమాణం

శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే తొలుత సీఎం జగన్‌, అటు తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్మేలు ప్రమాణ స్వీకారం చేశారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.