రోజా కు కీలక పదవి

రోజా కు కీలక పదవి

12-06-2019

రోజా కు కీలక పదవి

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కేబినేట్‌లో రోజాకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా ఆమె నియామకం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.