హైదరాబాదీలకు స్పెషల్‌ ఆఫర్‌ : గోఎయిర్‌

హైదరాబాదీలకు స్పెషల్‌ ఆఫర్‌ : గోఎయిర్‌

19-06-2019

హైదరాబాదీలకు స్పెషల్‌ ఆఫర్‌ : గోఎయిర్‌

గో ఎయిర్‌ హైదరాబాద్‌ ప్రజలకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద కనీస చార్జీ రూ.1,799కే గో ఎయిర్‌ టికెట్‌ పొందవచ్చు. ఈ నెల 22 వరకు ఈ ఆఫర్‌ కింద టికెట్లు బుక్‌ చేసుకుని జూలై 1 నుంచి సెప్టెంబరు 30 తేదీల మధ్య ప్రయాణం చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌ నుంచి ఆహ్మదాబాద్‌ (రూ.1798), బెంగళూరు (రూ.1799), లక్నో (రూ.1799), కోల్‌కతా (రూ.1983), కొచ్చిన్‌ (రూ.2599), ఢిల్లీ (రూ.2599) నగరాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.