గజల్‌ శ్రీనివాస్ కు రోటరీ గ్రామీణ వికాస్‌ అవార్డు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

గజల్‌ శ్రీనివాస్ కు రోటరీ గ్రామీణ వికాస్‌ అవార్డు

19-05-2017

గజల్‌ శ్రీనివాస్ కు రోటరీ గ్రామీణ వికాస్‌ అవార్డు

ప్రఖ్యాత గజల్‌ నాయులు, గిన్నీస్‌ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్ర బ్రాండ్‌ అంబాసిడర్‌ గజల్‌ శ్రీనివాస్‌ను విజయనగరం రోటరీ క ్లబ్‌ 60 వసంతాల ఉత్సవాల సందర్భంగా సన్మానించనుంది.  ప్రతిష్టాత్మక రోటరీ గ్రామీణ వికాస్‌ పురస్కారంతో ఈ నెల 21వ గజేల్‌ను సత్కరించనున్నారు.