తెలుగు రాష్ట్రాలకు కొత్త జడ్జిలు

తెలుగు రాష్ట్రాలకు కొత్త జడ్జిలు

26-07-2019

తెలుగు రాష్ట్రాలకు కొత్త జడ్జిలు

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఏడుగురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు నలుగు, తెలంగాణకు ముగ్గురి పేర్లను సూచించింది. ఆంధ్రప్రదేశ్‌కు రఘునందన్‌రావు, దేవానంద్‌, రమేశ్‌, జయసూర్యలను, తెలంగాణ టి.వినోద్‌ కుమార్‌, ఎ.అభిషేక్‌ రెడ్డి, కె.లక్ష్మణ్‌లను నియమించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయవలసి ఉన్నది.