కమల్‌హాసన్‌ను కలిసిన పీవీ సింధు

కమల్‌హాసన్‌ను కలిసిన పీవీ సింధు

11-10-2019

కమల్‌హాసన్‌ను కలిసిన పీవీ సింధు

విలక్షణ నటుడు, రాజకీయ నేత కమల్‌ హాసన్‌ను భారత ఏఎస్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు కలుసుకుంది. ఇందులో ఎటువంటి రాజకీయం లేదని కమల్‌ తెలిపారు. లంచ్‌లో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నెగ్గిన సింధును కమల్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా కమల్‌ తన అభిమాన హీరో అని సింధు చెప్పింది. తన లక్ష్యం టోక్కో ఒలింపిక్స్‌ అని పేర్కొంది.