రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పల్లా

రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పల్లా

07-12-2019

రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పల్లా

తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమిస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే పల్లాకు కేబినెట్‌ హోదా సైతం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమన్వయ సమితి చైర్మన్‌, డాక్టర్‌గా నియమితులైన ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయనను అభినందించారు.