ఈ ఆలోచన మాకు రాలేదు

ఈ ఆలోచన మాకు రాలేదు

07-12-2019

ఈ ఆలోచన మాకు రాలేదు

నిర్భయ నిందితుల విషయంలో తమకు ఎన్‌కౌంటర్‌ ఆలోచన రాలేదని ఆ కేసును దర్యాప్తు చేసిన అధికారి, ఢిల్లీ మాజీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ అన్నారు. అప్పట్లో మేం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాం. నిందితులను ఆకలిగొన్న సింహాల ముందు పడేలాయని, అంగచ్ఛేదం చేయాలని, జన సమూహంతో కొట్టి చంపించాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ, మేం చట్టపరంగానే ముందుకెళ్లాలని భావించాం అని నీరజ్‌కుమార్‌ అన్నారు.