ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం చంద్రబాబు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం చంద్రబాబు

20-03-2017

ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం చంద్రబాబు

ఉత్తరప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. లఖ్‌నవూలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి విజయవాడకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి వై.ఎస్‌.చౌదరి కూడా ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.