తిరుమలలో వైభవంగా ఆణివార ఆస్థానం
MarinaSkies
Kizen
APEDB

తిరుమలలో వైభవంగా ఆణివార ఆస్థానం

17-07-2017

తిరుమలలో వైభవంగా ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారికి ఉదయం సుప్రభాతం, ఏకాంతంగా తోమాల, సహస్రనామార్చన, నైవేద్ద నివేదన జరిగింది. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో వైభవంగా విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారికి హారతులు పట్టారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో తమిళనాడు శ్రీరంగ ఆలయ సంస్థానం నుంచి శ్రీవారికి కానుకగా సారెను తీసుకువచ్చారు.