తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి

17-07-2017

తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి

తెలంగాణ నూతన అడ్వకేట్‌ జనరల్‌గా దేశాయి ప్రశాక్‌రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏజీగా ఉన్న రామకృష్ణారెడ్డి పదవీకాలం ముగియడంతో రాజీనామా చేశారు. దీంతో దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డిని కొత్త ఏజీగా నియమించారు. దేశాయి ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.