ఏపీలో పెట్టుబడులు పెట్టండి
Nela Ticket
Kizen
APEDB

ఏపీలో పెట్టుబడులు పెట్టండి

13-09-2017

ఏపీలో పెట్టుబడులు పెట్టండి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. జర్మనీ రాయబారి మార్టిన్‌నేతో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ నెల 24న ముంబైలో జరగబోయే భారత్‌-జర్మన్‌ సమావేశానికి రావాలని మార్టిన్‌, ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఆహ్వానించారు.