ఉపరాష్ట్రపతిని కలిసిన మంత్రి గంటా
Sailaja Reddy Alluddu

ఉపరాష్ట్రపతిని కలిసిన మంత్రి గంటా

12-10-2017

ఉపరాష్ట్రపతిని కలిసిన మంత్రి గంటా

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గంటాతోపాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపి కేశినేని నానీ ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత ఆయన్ను మంత్రి గంటా కలవడం తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించిన విషయాలతోపాటు వివిధ అంశాలపై వీర మధ్య చర్చకు వచ్చాయి.