టీటీడీ భక్తులకు శుభవార్త
Sailaja Reddy Alluddu

టీటీడీ భక్తులకు శుభవార్త

12-10-2017

టీటీడీ భక్తులకు శుభవార్త

వృద్ధులు, దివ్వాంగులు, ఐదేళ్ల లోపు చంటిప్లిలల తల్లిదండ్రులకు మరింత ఎక్కువమందికి దర్శనం కల్పించే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతినెలా నాలుగు రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఈ నెల 17, 24 తేదీల్లో వృద్ధులు, దివ్వాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేస్తారు. 18, 25 తేదీల్లో ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులను 2 వేల మందిని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతిస్తారు.