శ్రీశైలం గేట్లు ఎత్తివేత
Sailaja Reddy Alluddu

శ్రీశైలం గేట్లు ఎత్తివేత

12-10-2017

శ్రీశైలం గేట్లు ఎత్తివేత

మూడేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్యుల నీటిని నాగార్జున సాగర్‌క విడుదల చేస్తున్నారు. ఒక్కొ గేటును 10 అడుడుల మేర ఎత్తారు. కాగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. దీంతో  ప్రాజెక్టు నిండిపోవడంతో 2 గేట్లను ఎత్తాల్సి వచ్చింది.