ఉప రాష్ట్రపతితో యార్లగడ భేటీ
Sailaja Reddy Alluddu

ఉప రాష్ట్రపతితో యార్లగడ భేటీ

13-10-2017

ఉప రాష్ట్రపతితో యార్లగడ భేటీ

ప్రముఖ రచయిత యార్లగడ లక్ష్మీప్రసాద్‌ కుటుంసమేతంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలుసుకున్నారు. ఇటీవల వివాహం జరిగిన యార్లగడ్డ కుమార్తె సాహితి, అమెరికా పౌరుడైన బ్రెండ్‌ స్లెచర్‌లను ఉపరాష్ట్రపతికి ఆయన పరిచయం చేశారు. ఈ వివాహం సంతోషకరమని వెంకయ్య పేర్కొన్నారు. పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలని నూతన దంపతులను ఆశీర్వదించారు.