ఆనంద దీపావళికి సీఎం చంద్రబాబు
MarinaSkies
Kizen

ఆనంద దీపావళికి సీఎం చంద్రబాబు

13-10-2017

ఆనంద దీపావళికి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో సుమారు 2వేల మంది దివ్వాంగులైన బాలలతో పాటు, అనాథ చిన్నారుల కోసం నిర్వహించనున్న ఆనంద దీపావళికి ఆయన హాజరు కానున్నారు. ఈ నెల 17 సాయంత్రం 6:30 నుంచి 7 గంటలమధ్య ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.