ఐలయ్య పుస్తకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Kizen
APEDB

ఐలయ్య పుస్తకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

13-10-2017

ఐలయ్య పుస్తకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

కంచ ఐలయ్య రాసిన కోమట్లు సామాజిక స్మగ్లర్లు పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. కంచె ఐలయ్య పుస్తకం ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు.  పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని సుప్రీం కోర్టు సృష్టం చేసింది. రచయితకు చట్టపరిధిలో భావాలను వ్యక్తపరిచే అవకాశముందని, గతంలోనూ పుస్తకాల శీర్షికాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది