వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు

వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు

12-02-2018

వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు

వేములవాడ రాజన్న ఆలయంలో నేటి నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు కలెక్టర్‌ కృష్ణ బాస్కర్‌, ఎస్‌పి విశ్వజిత్‌ కంపాటి పర్యవేక్షిస్తున్నారు. ఆలయ సమాచారం, జాతర వివరాల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. భక్తుల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004252037ను ఏర్పాటు చేశారు. వేములవాడలో 400 సిసి కెమెరాలు, 1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పి వెల్లడించారు.