జేపీతో భేటీ అయిన ఉండవల్లి

జేపీతో భేటీ అయిన ఉండవల్లి

12-02-2018

జేపీతో భేటీ అయిన ఉండవల్లి

జేఏసీ ఏర్పాటుపై మాజీ కాంగ్రెస్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణతో భేటీ అయ్యారు. విభజన హామీల అమలు కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జేఏసీ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. పవన్‌ సూచనతో జేపీ, ఉండవల్లి హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు.