యూపీ నుంచి రాజ్యసభకు ఏపీ అభ్యర్థి
Sailaja Reddy Alluddu

యూపీ నుంచి రాజ్యసభకు ఏపీ అభ్యర్థి

14-03-2018

యూపీ నుంచి రాజ్యసభకు ఏపీ అభ్యర్థి

రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి నవ్యాంధ్రకు చెందిన జీవీఎల్‌ నరసింహారావుకు బీజేపీ రాజ్యసభకు అవకాశం కల్పించింది. నామినేషన్ల తుదిగడువుకు ఆయన ఉత్తరప్రదేశ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోన్న నరసింహారావు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారు కావడం విశేషం.