తానా సమర్పిస్తున్న కోటి సరిగమలు

తానా సమర్పిస్తున్న కోటి సరిగమలు

29-12-2017

తానా సమర్పిస్తున్న కోటి సరిగమలు

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరిని టెక్సాస్‌లో నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఈ సంగీత విభావరి జరుగుతుందని ఇందులో గాయనీ గాయకులు సుమంగళి, శ్రావణభార్గవి, రనీనా రెడ్డి, హేమచంద్ర, వృధ్వీ చంద్ర, రోషన్‌ సాలూర్‌ పాల్గొంటున్నట్లు తానా తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్యార్‌ డాట్‌ కమ్‌ మద్దతును ఇస్తోంది. ఇతర వివరాలకు ఫ్లయర్‌ను చూడండి.