ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపరిచేందుకు అమెరికాలో నిర్వహిస్తున్న జన్మభూమి ప్రచార కార్యక్రమంలో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటితో కలిసి ఎపి అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు వివిధ నగరాల్లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు డాలస్ వచ్చిన కోడెల శివప్రసాదరావుకు ఆత్మీయులు ఘనంగా స్వాగతం పలికారు.