ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైల సహకారం కోరుతూ అమెరికాలో పర్యటిస్తున్న ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆయనకు టీడిపి అభిమానులు, ఎన్నారైలు స్వాగతం పలికారు. వెంకట్ కోగంటి, హేమరావు నందిపాటి, వినయ్ పరుచూరి, రామ్తోట తదితరులు స్వాగతం పలికారు.