కేసీఆర్ ను ఆశీర్వదించిన శృంగేరి భావి పీఠాధిపతి

కేసీఆర్ ను ఆశీర్వదించిన శృంగేరి భావి పీఠాధిపతి

28-04-2017

కేసీఆర్ ను ఆశీర్వదించిన శృంగేరి భావి పీఠాధిపతి

రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అయుత చండీ మహాయాగం రెండో రోజు వైభవోపేతంగా కొనసాగుతుంది. పట్టు అంచులతో కూడిన గులాబీ పంచెలు, దోవతులు ధరించి ముఖ్యమంత్రి దంపతులు, రుత్విక్కులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  నేటి యాగ కార్యక్రమానికి శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర మహా స్వామి, తండ్రి కుప్ప శివ సుబ్రమణ్యం, తాత కుప్ప రామ గోపాల వాజ్‌పేయి యాజీలు విచ్చేశారు. భావి పీఠాథిపతి విధుశేఖర మహాస్వామి ముఖ్యమంత్రి దంపతులకు ఆవీస్సులు అందించారు.