రుద్ర క్రమార్చన, సప్తశతీ పారాయణానికి హాజరైన ఐవైఆర్

రుద్ర క్రమార్చన, సప్తశతీ పారాయణానికి హాజరైన ఐవైఆర్

28-04-2017

రుద్ర క్రమార్చన, సప్తశతీ పారాయణానికి హాజరైన ఐవైఆర్

అయుత చండీ యాగం నాల్గవ రోజు సాయంత్రం జరిగిన రుద్ర క్రమార్చన, సప్తశతీ పారాయణం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌.కృష్ణారావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామి, సినీ నటుడు అక్కినేని నాగార్జున, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, 6టివి చైర్మన్‌ సురేష్‌ రెడ్డి, మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు, మృందంగ విద్యాంసులు ఎల్లా వెంకటేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన కుంకుమార్చనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దంపతులు ప్రారంభించారు. మహిళలకు చీరలు, కుంకుమ, పసుపు పంపిణీ చేశారు.