మై బ్రిక్ - మై అమరావతి వెబ్ సైట్ ప్రారంభం

మై బ్రిక్ - మై అమరావతి వెబ్ సైట్ ప్రారంభం

29-04-2017

మై బ్రిక్ - మై అమరావతి వెబ్ సైట్ ప్రారంభం

నా ఇటుకు - నా అమరావతి  వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.  క్యాంపు కార్యాలయంలో రాజధాని నిర్మాణం కోసం ఇటుకలు ఇవ్వాలని లేని పక్షంలో దానికి సమానమైన విలువను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విరాళం ఇవ్వాలని చంద్రబాబు మై బ్రిక్‌ -మై అమరావతి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.  ప్రపంచ నలుమూలల ఉండే తెలుగువారందరూ రాజధాని నిర్మాణం కోసం  రూ.10లు విలువ చేసే ఇటుక గానీ లేనిపక్షంలో రూ.10 విలువగల విరాళం ఈవెబ్‌సైట్‌ ద్వారా పంపవచ్చునని పేర్కొన్నారు.  సైట్‌ ప్రారంభించిన వెంటనే ఎన్నారైలు ఇబ్బడిముబ్బడిగా డొనేషన్స్‌ పంపపం ప్రారంభించారు. 

http://amaravati.gov.in/index.aspx