వేడుకల కోసం ఇండియా వచ్చిన ‘తానా’ నాయకులు

వేడుకల కోసం ఇండియా వచ్చిన ‘తానా’ నాయకులు

03-05-2017

వేడుకల కోసం ఇండియా వచ్చిన ‘తానా’ నాయకులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తానా నాయకులు ఎందరో వస్తున్నారు.  అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, ఉపాధ్యక్షుడు జంపాల చౌదరి,  కార్యదర్శి సతీష్‌ వేమన తానా 20వ మహాసభల కన్వీనర్‌ గంగాధర్‌ నాదెళ్ళ, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, తానా ట్రెజరర్‌ మధు తాతా, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ జయశేఖర్‌ తాళ్ళూరి, హేమ ప్రసాద్‌ యడ్ల, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ గోగినేని, విజయ ఆసూరి లక్ష్మీదేవినేని, రజని అకురతి, గౌతమ్‌ గుర్రం, శ్రీకాంత్‌ పోలవరపు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇండియా వచ్చారు.