ఎల్‌ఎంఎ ఆడిటోరియం నిర్మాణానికి కూడా సహకరిస్తాం - జయరాం కోమటి

ఎల్‌ఎంఎ ఆడిటోరియం నిర్మాణానికి కూడా సహకరిస్తాం - జయరాం కోమటి

03-05-2017

ఎల్‌ఎంఎ ఆడిటోరియం నిర్మాణానికి కూడా సహకరిస్తాం - జయరాం కోమటి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి అన్నారు. ఎంతోమంది పిల్లలకు ఉచితంగానే సంగీతాన్ని నేర్పిస్తూ వారిని మంచి కళాకారులుగా తీర్చిదిద్దుతున్న రామాచారిని అభినందించడంతోపాటు ఇప్పుడు తానా సొంత భవన నిర్మాణానికి విరాళం ఇచ్చినట్లుగానే ఎల్‌ఎంఎకోసం ఓ ఆడిటోరియం నిర్మాణానికి కూడా తానా సహకరిస్తుందని జయరాం కోమటి చెప్పారు. ఇందుకోసం ఎల్‌ఎంఎకు తెలంగాణ ప్రభుత్వం తగిన భూమిని అందించాలని నేను సభాముఖంగా కోరుతున్నానని జయరాం కోమటి చెప్పారు.