కిమ్స్ హాస్పిటల్

కిమ్స్ హాస్పిటల్

12-05-2017

కిమ్స్ హాస్పిటల్

2004లో భాగ్యనగరంలో ప్రారంభమైన కిమ్స్‌ హాస్పిటల్‌ రోజురోజుకు తన వినూత్న సేవలతో అందరినీ ఎంతో ఆకర్షిస్తోంది. దాదాపు 500 పడకల సౌకర్యంతో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ పేరు పొందిన ఈ హాస్పిటల్‌ అనువైన చోట ఉండటం పేషంట్లకు ఎంతో సౌకర్యంగా ఉంది. అత్యాధునికమైన పరికరాలతోపాటు అత్యాధునికమైన సేవలను అందించడంలో కిమ్స్‌ ఎంతో పేరు పొందింది. దాదాపు 30 సూపర్‌ స్పెషాలిటీ డిపార్టుమెంట్‌లు, ఒక్కో డిపార్టుమెంట్‌ నిపుణుడైన డాక్టర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలతోపాటు అనస్తీషియాలజీ, కార్డియాలజీ, కార్డియో`థోరాటిక్‌ సర్జరీ, వాస్యులర్‌ సర్జరీ, డయాబెటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఇఎన్‌టి, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, జెనటిక్స్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, మాక్సిలో పేషియల్‌ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఒబెస్ట్రిక్స్‌, గైనకాలజీ, మెడికల్‌ అంకాలజీ ఆప్తాలజీ, ఆర్టోఫెడిక్స్‌, పిడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ ఇలా ఎన్నో డిపార్ట్‌మెంట్‌లు పేషంట్లకు సేవలందిస్తున్నాయి.

బొల్లినేని గ్రూపు హాస్పిటల్‌ యాజమాన్యంలోని ఈ హాస్పిటల్‌ ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీలలో కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదించింది. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన రోబోటిక్‌ సర్జరీలను నిర్వహించడంలో కిమ్స్‌ ముందడుగు వేసింది. సంప్రదాయపద్ధతులతో పోలిస్తే రోబోటిక్‌ సర్జరీలు ఎంతో మేలుదాయకమని రుజువైంది. తక్కువ ప్రమాదస్థాయి, స్వల్పంగా మాత్రమే రక్తాన్ని కోల్పోవడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అలాగే త్వరగా కోలుకోవడం, స్కార్స్‌ తక్కువగా ఏర్పడటం రోజువారీ కార్యకలాపాలను శరవేగంగా మళ్ళీ చేసుకునే అవకాశం ఈ రోబోటిక్‌ సర్జరీలో వీలవుతుంది. కిమ్స్‌ ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీ చేసే హాస్పిటల్‌గా గుర్తింపును పొందింది. 2011 జూన్‌లో పదికోట్ల రూపాయల పెట్టుబడితో రోబోటిక్స్‌ నూతన శస్త్ర చికిత్స విధానాన్ని హాస్పిటల్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను రోబోల సహాయంతో చేసి విజయాన్ని సాధించింది.

 

www.kimshospitals.com

KIMS, Secunderabad

1-8-31/1, Minister Rd, Krishna Nagar Colony,
Begumpet, Secunderabad- 500003
Andhra Pradesh, INDIA.

T: +91-40-4488 5000 / +91-40-4488 5184 
F: +91-40-27840980

assistance@kimshospitals.com


KIMS, Kondapur

# 1-112 / 86, Survey No 5 / EE,
Kondapur Village,
Serilingampally Mandal,
Hyderabad - 500 084

T: +91-40-6750 5050
assistance@kimshospitals.com

KIMS, Nellore

Ambedkar Nagar, Nellore,
Andhra Pradesh
T: 0861 231 5835

assistance@kimshospitals.com

KIMS, Rajahmundry
Seelam Nukaraju Complex Road, 
Katari Gardens, Rajahmundry-3, 
Andhra Pradesh, INDIA.

T: +91-883–2477770, 2477779,
F: +91-883–2437488

bollinenirjy@gmail.com

KIMS, Srikakulam
New Bridge Road, Near Datta Temple,
P.N. Colony Junction, Srikakulam.
Andhra Pradesh, INDIA.

T: +91-8942-271116 to 18

assistance@kimshospitals.com