2010 నుంచి...

2010 నుంచి...

11-09-2017

2010 నుంచి...

గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ (జిఈఎస్‌)ను 2010 నుంచి అమెరికా నిర్వహిస్తోంది. వాషింగ్టన్‌ డిసి, ఇస్తాంబుల్‌, దుబాయ్‌, మర్రకెచ్‌, నైరోబీ, కౌలాలంపూర్‌, సిలికాన్‌ వ్యాలీ తరువాత ఇప్పుడు మొదటిసారిగా సౌత్‌ ఏసియాలో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అమెరికా, భారత ప్రభుత్వం తరపున  నీతిఅయోగ్‌ ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.