న్యూజెర్సిలో చంద్రబాబు పర్యటనపై కమిటీ నియామకం

న్యూజెర్సిలో చంద్రబాబు పర్యటనపై కమిటీ నియామకం

15-09-2018

న్యూజెర్సిలో చంద్రబాబు పర్యటనపై కమిటీ నియామకం

అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సిలో సెప్టెంబర్‌ 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సభను జయప్రదం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నారై టీడిపి నేషనల్‌ ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌లుగా రవి వేమూరు, జయరామ్‌ కోమటి, బుచ్చిరాంప్రసాద్‌ కల్పతరు, మోహన్‌ కృష్ణ మన్నవ, సతీష్‌ వేమన, జే తాళ్ళూరి వ్యవహరిస్తున్నారు. ఈవెంట్‌ కో ఆర్డినేషన్‌ను మోహన్‌ కృష్ణ మన్నవ, బుచ్చిరాంప్రసాద్‌ కల్పతరు చేయనున్నారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో బ్రహ్మాజీ వలివేటి, జే తాళ్ళూరి, మధుకొర్రపాటి, శ్రీధర్‌ అప్పసాని, రవి పొట్లూరి, తరుణ్‌ పరుచూరి, గంగాధర్‌ దేసు, విద్యా గారపాటి, రమేష్‌ నూతలపాటి, లక్ష్మీదేవినేని, రంజిత్‌ చాగంటి, రత్న ముల్పూరి, రామకృష్ణ వాసిరెడ్డి, శ్రీహరి మందాడి, జగదీష్‌ యలమంచిలి, రాధాకృష్ణ నల్లమల, శ్రీరామ్‌ ఆలోకం, రాజాకసుకుర్తి, రావు వోలేటి, సత్య చల్లపల్లి, విష్ణు ఆలూరు, చంద్రశేఖర్‌ కొందిల, శ్రీనివాస్‌ ఓరుగంటి, వంశీ వెనిగళ్ళ, వంశీ వాసిరెడ్డి, సురేష్‌ బొల్లు, కుమార్‌ వెనిగళ్ళ, కార్తీక్‌ గోగినేని, సూర్య గుత్తికొండ ఉన్నారు. ఫుడ్‌ కమిటీలో తరుణ్‌ పరుచూరి, శ్రీరామ్‌ ఆలోకం, విష్ణు ఆలూరు, చంద్రశేఖర్‌ కొణిదెల, శ్రీనివాస్‌ ఓరుగంటి, సునీల్‌ కోగంటి, రవి మేక, రాంబాబు ద్రోణవల్లి, రమణ నల్లాని, సీతారామయ్య ఎర్రమనేని, శ్రీధర్‌ దోనెపూడి, పవన్‌ టాటా, బాల రాయుడు, విష్ణు కోట ఉన్నారు. వెన్యూ కమిటీలో రమేష్‌ నూతలపాటి, రామకృష్ణ వాసిరెడ్డి, రత్న ముల్పురి, రంజిత్‌ చాగంటి, వంశీ వాసిరెడ్డి, సురేష్‌ బొల్లు, సూర్య గుత్తికొండ, అరుణ్‌ మాదిరాజు, సాయిజరుగుల, రామ్‌ సుమంత్‌ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ఉమెన్స్‌ కమిటీలో లక్ష్మీదేవినేని, స్వాతి అట్లూరి, రేఖ ఉప్పులూరి ఉన్నారు. ప్రమోషన్‌ సభ్యులుగా వంశీ వెనిగళ్ళ, రాధాకృష్ణ నల్లమల, కుమార్‌ వెనిగళ్ళ, కార్తీక్‌ గోగినేని, హరి బుంగతవుల, కిరణ్‌ కొత్తపల్లి, నాగరాజు నలజుల, సాయి జరుగుల, సుధీర్‌ నారెపాల్పు, సుధాకర్‌ తురగ, శ్రీచౌదరి, రమణ నల్లాని, రామ్‌ కొమ్మబోయిన, రాజు చ్కున, రావు వోలేటి, సత్య చల్లపల్లి, సంపత్‌ దామినేని, బాజిసూరపనేని, కల్చరల్‌ కమిటీలో స్వాతి అట్లూరి, లక్ష్మీదేవినేని, వంశీ వెనిగళ్ళ, శేషగిరి కంభమెట్టు, శ్రీహరి మందాడి, ప్రసాద్‌ బొబ్బ, రేఖ ఉప్పులూరి, ఆడియో-వీడియో కమిటీలో విద్యాగారపాటి, రాధానల్లమల, రమేష్‌ నూతలపాటి, అనిల్‌ తాడిమళ్ళ, శ్రీనివాస్‌ వెంకట్‌ ఉన్నారు.

మీడియా (లైవ్‌) కమిటీలో శ్రీహరి మందాడి, సుధీర్‌ తుమ్మల, వంశీ వెనిగళ్ళ, శ్రీరామ్‌ మొక్కపాటి, నాయుడు ఎర్లె, వంశీ వాసిరెడ్డి, అశోక్‌ అత్తాడ, నవీన్‌ నిమ్మగడ్డ ఉన్నారు.

డెకరేషన్‌ కమిటీలో రంజిత్‌ చాగంటి, లక్ష్మీదేవినేని, కార్తీక్‌ గోగినేని, కుమార్‌ వెనిగళ్ళ, అన్నె బాలు, వంశీవాసిరెడ్డి, రాంబాబు వేదగిరి ఉన్నారు. హాస్పిటాలిటీ కమిటీలో శ్రీరామ్‌ మొక్కపాటి, శ్రీహరి మందాడి, చంద్ర కొండపల్లి, గోపిపమిడిముక్కల, వంశీ వెనిగళ్ల, రవి మేక, కుమార్‌ వెనిగళ్ళ, బాల ఎస్‌. రాయుడు, శ్రీనివాస్‌ గరిమెళ్ళ, నవీన్‌ నిమ్మగడ్డ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్‌కమిటీలో శ్రీ చౌదరి, రాజేష్‌, బాలు యలమంచిలి, ఫోటోస్‌ కమిటీకి సంబంధించి సురేష్‌ బొల్లు, రాజేష్‌ బేతపూడి, రామ్‌ సుమంత్‌ ఉన్నారు. స్టూడెంట్స్‌ కో ఆర్డినేషన్‌ వ్యవహారాలను కుమార్‌ వెనిగళ్ళ, కార్తీక్‌ గోగినేని, నంద కల్లూరి, శ్రీనివాస్‌ గరిమెళ్ల, హరీష్‌ అనుమలు చూస్తున్నారు.