ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

USA NRI News

అమెరికా తెలుగు అసోసియేషన్‌  మహాసభలు 2024

అమెరికా తెలుగు అసోసియేషన్‌ మహాసభలు 2024

ఆటా మహాసభల కోసం ఇప్పటికే అనేక కమిటీలను ఏర్పాటు చేశారు. అడ్‌హాక్‌ కమిటీ, కోర్‌ కమిటీ, అడ్వయిజరీ కమిటీ, కాన్ఫరెన్స్‌...

Tue, Apr 16 2024

అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్ :  శ్రీ తానేదార్ ఆందోళన

అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్ : శ్రీ తానేదార్ ఆందోళన

అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో`అమెరికన్‌ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు...

Tue, Apr 16 2024

ఘనంగా బాటా ఉగాది సంబరాలు

ఘనంగా బాటా ఉగాది సంబరాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) నిర్వహించే వేడుకల్లో ప్రత్యేకమైన, బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన...

Tue, Apr 16 2024

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్రీచ్ ఏపీ సమావేశం

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్రీచ్ ఏపీ సమావేశం

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్‌రీచ్‌ ఏపీ సమావేశం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి...

Tue, Apr 16 2024

ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం

ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం

అమెరికా తెలుగు అసోసియేషన్‌ ( ఆటా) ద్వైవార్షిక మహాసభలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి...

Tue, Apr 16 2024

డల్లాస్‌లో జరిగే తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌ బాబు

డల్లాస్‌లో జరిగే తెలుగు టైమ్స్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2024 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌ బాబు

అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా 2 దశాబ్దాలకుపైగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్‌’ పత్రిక ఎన్నారై తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీ సేవలను గుర్తించి,...

Tue, Apr 16 2024

తెలంగాణ కెనడా సంఘం ఉగాది 2024 ఉత్సవాలు

తెలంగాణ కెనడా సంఘం ఉగాది 2024 ఉత్సవాలు

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు...

Tue, Apr 16 2024

ఘనంగా తామా  క్రోధినామ ఉగాది వేడుకలు

ఘనంగా తామా క్రోధినామ ఉగాది వేడుకలు

అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6న అట్లాంటాలోని డెన్మార్క్‌ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ క్రోధినామ తెలుగు నూతన...

Tue, Apr 16 2024

టాంటెక్స్‌ ఉగాది ఉత్సవాలు 

టాంటెక్స్‌ ఉగాది ఉత్సవాలు 

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) స్వస్తిశ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్‌ 27వ తేదీన వైభవంగా...

Tue, Apr 16 2024

అమెరికాలో కుటుంబ వేడుక వద్ద కాల్పులు

అమెరికాలో కుటుంబ వేడుక వద్ద కాల్పులు

అమెరికాలోని షికాగోలో ఓ కుటుంబ వేడుక జరుగుతున్న చోట నిల్చొన్నవారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో...

Mon, Apr 15 2024