ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా భువన్ రికార్డు

ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా భువన్ రికార్డు

యూరప్‌ ఖండంలో ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్‌ ఎల్ప్రస్‌ పర్వతాన్ని గంధం భువన్‌ ఆధిరోహించాడు. ఈ నెల 18న  5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రన్‌ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన భారతీయునిగా భువన్‌ రికార్డు సృష్టించారు. భువన్‌ మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నా గంధం చంద్రుడు కుమారుడు కావడం విశేషం. ప్రస్తుతం భువన్‌ మూడో తరగతి చదువుతున్నాడు. శిక్షకులు అందించిన మెళకువలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ రికార్డును సాధించగలిగానని భువన్‌ వెల్లడిరచారు.

 

Tags :