న్యూజీలాండ్ లో 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

న్యూజీలాండ్ లో 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు : September 17-18, 2022 & October 2, 2022
(న్యూజీలాండ్ లో ప్రత్యక్షంగా...ప్రపంచం అంతటా అంతర్జాలం లో)

18 సాహిత్య వేదికల సమగ్ర కార్యక్రమం 

ఈ నెల సెప్టెంబర్ 17-18, మరియు అక్టోబర్ 2, 2022 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సమగ్ర ప్రకటన, పూర్తి కార్యక్రమ వివరాలు జత పరిచాం. ఆక్లాండ్ (న్యూజీలాండ్) లో ఆహూతుల సమక్షంలోనూ, అంతర్జాలం లోనూ మొత్తం 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు చూసి ఆనందించమని కోరుతున్నాం.

ప్రత్యక్ష ప్రసార సమయాలు

సెప్టెంబర్ 17-18, 2022….తేదీలలో జరిగే 12 సాహిత్య వేదికలు -24 గంటలు
ప్రారంభోత్సవ సభ సమయాలు (సెప్టెంబరు 17, శనివారం)
Zone 1A: 5:00 PM – 9:00 PM (న్యూజీలాండ్)
Zone 1B: 3:00 PM – 7:00 PM (మెల్బర్న్, ఆస్త్రేలియా)
Zone 2: 1:00 PM – 5:00 PM (సింగపూర్, మలేషియా)
Zone 3: 10:30 PM – 2:30 PM (ఇండియా)
Zone 4A: 9:00 PM – 1:00 PM (దుబాయ్)
Zone 4B: 7:00 AM – 11:00 AM (సౌత్ ఆఫ్రికా, నార్వే)
Zone 5: 12:00 AM – 4:00 AM CST (హ్యూస్టన్, యూఎస్ఏ, కెనడా)

తరువాత అక్టోబర్ 2, 2022 న జరిగే 6 సాహిత్య వేదికలు -12 గంటలు

మీరు వీక్షించి ఆనందించే లింక్స్

Vanguri Foundation of America: https://bit.ly/3epi8Do

Sri Samskruthika Kalasaradhi: https://youtu.be/jfa9D9GuSE8

Telugu Malli: https://youtu.be/XGcsW-cnnkA

Veedhi Arugu: https://youtu.be/T579HfPhBVI

Telugu Talli: Canada https://youtu.be/6N-Q6QdvOeo

Vamsee Art Theaters: https://youtu.be/l1mQdnZk-Eo

Singapore Telugu: TV https://youtu.be/CkW8fnk8T6s

FaceBook Live: https://bit.ly/3qdLTd4


8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)
శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):

శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), , రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా)

 

Click here for Photogallery

 

 

Tags :