నేటి నుంచి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

నేటి నుంచి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేసన్‌ ఆఫ్‌ అమెరికా, న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌, శ్రీసాంస్కృతిక కళాసారధి సింగపూర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో వర్చువల్‌ విధానంలో 24 గంటల పాటు 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరుగుతుందని అమలాపురానికి చెంది ప్రముఖకవి డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.ఎస్‌.కొల్లూరి తెలిపారు. ఈ సదస్సులో ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని 50 దేశాల నుంచి 18 మంది వేదికల ద్వారా 150 మంది సాహితీవేత్తల ప్రసంగాలు, 14 పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనం, చర్చలు ఉంటాయని తెలిపారు.

 

Tags :