గుజరాత్‌ లో ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన ఆప్

గుజరాత్‌ లో ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన ఆప్

గుజరాత్‌ రాష్ట్రంలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలోనే పాగా వేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా పది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. భీమాభాయ్‌ చౌదరి, జగ్మల్‌ వాలా, అర్జున్‌ రథ్వా, సాగర్‌ రాబరీ, వశ్రమ్‌, రామ్‌ ధనుక్‌, శివలాల్‌ బరాసియా, సునీల్‌ వఘాని, రాజేంద్ర సోలంకి, ఓంప్రకాశ్‌ తివారీ పేర్లతో జాబితాను ప్రకటించింది.

 

Tags :