అమెరికా చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం సంచలనం

అమెరికా  చెస్  చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం సంచలనం

అమెరికా చెస్‌ క్లబ్‌ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన చెస్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన వై.అభిజ్ఞాన్‌ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ చెస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా చెస్‌ క్లబ్‌ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించింది. అండర్‌ `10 విభాగంలో జరిగిన  పోటీల్లో తెలుగుతేజం అభిజ్ఞాన్‌ పోటీ పడ్డారు. అసాధారణ ఆటతో అలరించిన అభిజ్ఞాన్‌ ఏకంగా స్వర్ణం గెలిచి దేశ ఖ్యాతిని ఇనుమడిరప చేశాడు. ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు పోటీపడ్డారు. తీవ్ర పోటీ ఉండే ఈ చాంపియన్‌ షిప్‌లో అభిజ్ఞాన్‌ స్వరం గెలిచి సంచలనం సృష్టించాడు.

 

Tags :