అమెరికా లో దాదాపు 400 కు పైగా థియేటర్ లలో విడుదల అవుతున్న 'ఆచార్య'

అమెరికా లో దాదాపు 400 కు పైగా థియేటర్ లలో విడుదల అవుతున్న 'ఆచార్య'

ప్రపంచ వ్యాప్తంగా 3200 కు పైగా థియేటర్ లలో 28 ఏప్రిల్ తేదీన విడుదల అవుతున్న ఆచార్య అమెరికా లో ప్రైమ్ మీడియా ద్వారా 400 కు పైగా థియేటర్ లలో విడుదల అవుతుందని, అన్ని పట్టణాలలో 27 ఏప్రిల్ తేదీన ప్రీమియర్ షో లు వుంటాయని తెలిసింది. ఆచార్య సినిమా ని అమెరికా లో విడుదల చేస్తున్న ప్రైమ్ మీడియా కి తెలుగు టైమ్స్ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

 

Tags :