సినీ నటి మీనా కీలక నిర్ణయం

సినీ నటి మీనా కీలక నిర్ణయం

ప్రముఖ సినీ నటి మీనా తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తన 6 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశానని తెలిపారు. అనేక మంది ప్రముఖ నటులతో సుమారు 90 చిత్రాల్లో కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు. అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

 

Tags :