ప్రవాస భారతీయుల ఓట్లపై... డొనాల్డ్ ట్రంప్ గురి

ప్రవాస భారతీయుల ఓట్లపై... డొనాల్డ్ ట్రంప్ గురి

అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజా ప్రతినిధుల సభకు నవంబర్‌లో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రవాస భారతీయుల ఓట్లను ఆకర్షించేందుకు రిపబ్లికన్‌ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్‌-అమెరికా సబ్‌సే అచ్ఛే దోస్త్‌ అని డొనాల్డ్‌ ట్రంప్‌ హిందీలో నినదిస్తున్న వీడియాను రిపబ్లికన్‌ హిందూ కొయిలేషన్‌ (ఆర్‌హెచ్‌సి) ఆబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ నినాదం కలిసొచ్చిందన్న సెంటిమెంట్‌తో దీన్ని రూపొందించారట.

 

Tags :