MKOne Telugu Times Youtube Channel

ఎఐఎ ఇండిపెండెన్స్‌ డే వేడుకలకు కమలహాసన్‌

ఎఐఎ ఇండిపెండెన్స్‌ డే వేడుకలకు కమలహాసన్‌

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), బాలీ 92.3 ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో బే ఏరియాలో నిర్వహించే 75వ ఇండిపెండెన్స్‌ డే వేడుకలకు ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు కమలహాసన్‌ హాజరవుతున్నారు. ఆగస్టు 13వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో జరిగే వేడుకలకు ముఖ్య అతిధిగా కమలహాసన్‌ హాజరవుతున్నారు. 

For Tickets & Details : www.aiaevents.org

Tags :