ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు-గ్రామాల-సమస్యలపై అఖిలపక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు గ్రామాల సమస్యలపైన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, రాష్ట్ర కార్యదర్శి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య గారు జనసేన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags :