అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

అమెజాన్‌ ఇండియా అక్టోబర్‌ 4 నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2021ను ప్రారంభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సంస్థ మింత్రా బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ను 3 నుంచే మొదలు పెడుతున్నది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ నెల రోజులపాటు జరుగనుండగా, బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ను వచ్చే నెల 3 నుంచి 10 వరకు నిర్వహిస్తామని మింత్రా తెలియజేసింది. అక్టోబర్‌ 7 నుంచి 12 మధ్య ఫ్లిప్‌కార్ట్‌ ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ కూడా ఉన్నది. ఈసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో సామ్‌సాంగ్‌, వన్‌ప్లస్‌, షియామీ, లెవీస్‌, అడిడాస్‌ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను తెస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.