వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీదే : అంబటి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీదే : అంబటి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీనే గెలవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంత మంది కలిసి వచ్చినా మళ్లీ సీఎం అయ్యేది జగనేనన్నారు. తనపై నమ్మకం లేక చంద్రబాబు అన్ని పార్టీలను కలుపుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అంతా అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.